Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుంది: ట్రంప్

Follow Udayam on Google
Harika Oct 24, 2026 10:45 AM అంతర్జాతీయంGeneral
త్వరలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుంది: ట్రంప్ - Udayam
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్‌తో ఘర్షణ త్వరలోనే ముగుస్తాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అయోవా ప్రచార సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే నిర్దిష్ట గడువును వెల్లడించలేదు. ఇరాన్‌కు అణ్వాయుధాలు దక్కకుండా అడ్డుకుంటామని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చమురు ధరలు పెంచేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Comments

G
Loading comments...