వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

RRB సుమారు 30 వేల గ్రూప్-డి పోస్టుల భర్తీకి సిద్ధమవుతోంది. ట్రాక్ మెయింటెయినర్లు, పాయింట్స్‌మెన్ పోస్టులకు దీపావళి తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. నవంబర్-డిసెంబర్‌లో దరఖాస్తులు ప్రారంభమై, వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో మొదటి దశ CBT జరిగే అవకాశం ఉంది.
పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను అనుసరించాలి.
Comments
Loading comments...

