వార్తలకు తిరిగి వెళ్లండి

తవణంపల్లె జడ్పీటీసీ అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ నెలకొంది. జనసేన నుంచి జి.మమత, జి.రఘురాం చౌదరి, టీడీపీ నుంచి జి.వెంకటేశ్వర చౌదరి నామినేషన్లు వేశారు. కూటమిలో భాగంగా ఎవరు వెనక్కి తగ్గుతారనేది ఆసక్తిగా మారింది.
వైసీపీ నుంచి సి.పి.హరి రెడ్డి, డాక్టర్ ఎ.మధు కుమార్, సి.పి.పరమేశ్వరి బరిలో ఉన్నారు. వీరిలో ఎవరికి బీఫారం దక్కుతుందో తేలాల్సి ఉంది. స్వతంత్ర అభ్యర్థిగా డి.శ్రీనివాసులు కూడా పోటీలో ఉన్నారు.
Comments
Loading comments...

