వార్తలకు తిరిగి వెళ్లండి
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం సిగరమ్మ చింత సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు తీవ్ర రక్తస్రావంతో వాహనంలో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. మరికొందరికి కూడా గాయాలైనట్లు సమాచారం.
Comments
Loading comments...

