Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూప్రాన్‌లో ఏటీఎం చోరీకి యత్నం

Follow Udayam on Google
Harika Oct 22, 2026 10:43 AM మెదక్General
మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి ఏటీఎం చోరీకి ఓ వ్యక్తి యత్నించాడు. సూర్యా మెడికల్ సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంలోకి చొరబడి గడ్డపారతో యంత్రాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని పట్టుకున్నారు.

Comments

G
Loading comments...