వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో తుఫాను నేపథ్యంలో అత్యవసర సహాయం కోసం SDMA హెల్ప్‌లైన్ నంబర్లు 112, 1070, 18004250101ను సంప్రదించాలని సూచించింది. తూర్పు బంగాళాఖాతంలోని అల్పపీడనం ఈ నెల 26 నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది.
సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు, మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Comments
Loading comments...

