Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 23 తర్వాత మహారాష్ట్రతో చర్చలు: రేవంత్

Follow Udayam on Google
Harika Oct 23, 2026 5:58 PM హైదరాబాద్General
ఈ నెల 23 తర్వాత మహారాష్ట్రతో చర్చలు: రేవంత్ - Udayam
తుమ్మిడిహట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు పిలుస్తానని మహారాష్ట్ర సీఎం సూచనప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు. ఆదిలాబాద్‌లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా బ్యారేజీ ఎత్తు ఉండాలని సూచించారు. 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే నీటి లభ్యత, మహారాష్ట్ర పరిధిలో ముంపు ప్రభావంపై అధికారులు వివరించారు.

Comments

G
Loading comments...