Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్యాంకర్లతో వరి పంటకు నీరు

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 8:29 PM హన్మకొండ General
ట్యాంకర్లతో వరి పంటకు నీరు - Udayam
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో నీళ్లు, విద్యుత్ సరఫరా లేక వరి పంటను కాపాడుకునేందుకు రైతు ట్యాంకర్లతో నీరు అందిస్తున్నాడు. శ్యాంసుందర్ రెడ్డి 8 ఎకరాల వరి పంట ఎండిపోతుండటంతో ఈ ప్రయత్నం చేస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు నాలుగు ట్యాంకర్లతో పొలానికి నీటిని పారిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రక్షించుకునేందుకు రైతు ఈ ప్రయత్నం చేస్తున్నారు.

Comments

G
Loading comments...