Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాలు

Follow Udayam on Google
Harika Oct 22, 2026 3:54 PM హైదరాబాద్General
ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాలు - Udayam
ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాలను ఆవిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. తెలంగాణ వీరుల త్యాగాలు, పోరాటాలు, సామాజిక సేవలను భావితరాలకు చాటిచెప్పే ఈ నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రను, వీరుల స్ఫూర్తిని గౌరవిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...