వార్తలకు తిరిగి వెళ్లండి

తన ‘కిల్లర్’ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్ట్‌ను ముందుగా కనిపెట్టి మెసేజ్ చేసిన వారికి కోటి రూపాయలు ఇస్తానని దర్శకుడు పూర్వజ్ ప్రకటించారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
బుల్లితెర నటి జ్యోతి నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ఆడకపోతే ఇండస్ట్రీని వదిలేస్తానంటూ ప్రకటనలు చేయడం తన శైలి కాదని పూర్వజ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

