Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాన్స్‌ఫార్మర్‌ షిఫ్టింగ్‌తో రోడ్డు విస్తరణకు మార్గం

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 11:00 AM నల్గొండGeneral
ట్రాన్స్‌ఫార్మర్‌ షిఫ్టింగ్‌తో రోడ్డు విస్తరణకు మార్గం - Udayam
మిర్యాలగూడ చైతన్యనగర్‌ రోడ్‌ నంబర్‌-1లో రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను విద్యుత్‌ శాఖ అధికారులు మరోచోటుకు తరలిస్తున్నారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ చిలుకూరి సుధా బాలకృష్ణ, కౌన్సిలర్‌ గడ్డం దీపిక విజయ్‌, మాజీ కౌన్సిలర్‌ జలంధర్‌ పనులను పరిశీలించారు.

Comments

G
Loading comments...