Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టంగుటూరులో భారీ వర్షం.. రైతుల్లో ఆందోళన

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 12:06 PM ప్రకాశం General
టంగుటూరులో భారీ వర్షం.. రైతుల్లో ఆందోళన - Udayam
టంగుటూరు మండలం జమ్ములపాలెంలో శనివారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో ఒక్కసారిగా వాతావరణం మారి రోడ్లు జలమయమయ్యాయి. అకాల వర్షంతో చేతికొచ్చిన పత్తి, పొగాకు పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాబోయే 24 గంటల్లో మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం.

Comments

G
Loading comments...