Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టంగుటూరు వేలంలో రూ.251 గరిష్ఠ ధర

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 10:19 AM ప్రకాశం General
టంగుటూరు వేలంలో రూ.251 గరిష్ఠ ధర - Udayam
టంగుటూరు పొగాకు బోర్డు పరిధిలో శుక్రవారం జరిగిన 10వ రౌండ్‌ వేలంలో గరిష్ఠ ధర రూ.251 నమోదైంది. మార్కెట్‌కు వచ్చిన 1,220 బేళ్లలో వ్యాపారులు 1,129 కొనుగోలు చేయగా, సాంకేతిక కారణాలతో 91 బేళ్లను తిరస్కరించారు. వేలంలో కనిష్ఠ ధర రూ.110 కాగా, రైతులకు సగటున రూ.205.50 ధర లభించినట్లు నిర్వహణ అధికారి సత్యం శ్రీనివాస్‌ తెలిపారు.

Comments

G
Loading comments...