Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీవీకే నేత ఇంట్లో రూ.100 కోట్ల డ్రగ్స్

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 8:31 AM జాతీయంGeneral
టీవీకే నేత ఇంట్లో రూ.100 కోట్ల డ్రగ్స్ - Udayam
తమిళనాడులోని నాగపట్టినంలో టీవీకే నేత భూబాలన్ ఇంట్లో DRI అధికారులు రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంకకు డ్రగ్స్ స్మగ్లింగ్ అవుతున్న సమాచారంతో భూబాలన్, ఆయన స్నేహితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 145 కిలోల మెథాంఫేటమిన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఘటన నేపథ్యంలో భూబాలన్‌ను టీవీకే పార్టీ నుంచి బహిష్కరించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...