వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 24న జరగనున్న టీజీపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో గీతం యూనివర్సిటీలోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

