వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరులో వైసీపీ మాజీ కౌన్సిలర్, వార్డు అధ్యక్షుడు నయీమ్ తాజ్తో పాటు సీనియర్ నాయకులు ఇంతియాజ్ ఖాన్, ఆయుబ్ ఖాన్ టీడీపీలో చేరారు. కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి పార్టీలో చేరిన వారికి ఎస్ఏఏపీ ఛైర్మన్ రవి నాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వై. మధుసూదన్ నాయుడు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు కల్పిస్తామని రవి నాయుడు, మధుసూదన్ నాయుడు తెలిపారు.
Comments
Loading comments...

