Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ వర్కు షాప్ కు హాజరైన జిల్లా ఎమ్మెల్యేలు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 07, 2026 12:42 PM విజయనగరంGeneral
టీడీపీ వర్కు షాప్ కు హాజరైన జిల్లా ఎమ్మెల్యేలు - Udayam
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నుండి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌కు విజయనగరం జిల్లా బొబ్బిలి MLA బేబినాయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు చీపురుపల్లి MLA, మాజీ మంత్రి కళా వెంకటరావు, MP కలిశెట్టి అప్పలనాయుడు, MLA లు అదితి గజపతిరాజు, కొండ్రు మురళి, కిమిడీ నాగార్జున, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు తదితరులు హాజరయ్యారు.

Comments

G
Loading comments...