వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లచెరువు మండల టీడీపీ క్యాడర్‌తో జడ్పీటీసీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ నేడు భేటీ కానున్నారు. కదిరిలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగే సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కూడా పాల్గొంటారని మండల కన్వీనర్ పి.రాజశేఖర్ బాబు తెలిపారు.
మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరుకావాలని రాజశేఖర్ బాబు కోరారు.
Comments
Loading comments...

