వార్తలకు తిరిగి వెళ్లండి

క్షేత్రస్థాయిలో టీడీపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో క్యాడర్ సమావేశం జరిగింది. మాధవి నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆమె చర్చించారు.
కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

