Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్‌ అరుదైన రికార్డు

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 3:09 PM జాతీయంక్రీడలు
టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్‌ అరుదైన రికార్డు - Udayam
క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ ఈ ఏడాది 38 వికెట్లతో భారత బౌలర్లలో రికార్డు నెలకొల్పాడు. 37 వికెట్లతో భువనేశ్వర్‌ కుమార్‌ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 150 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచేందుకు అర్ష్‌దీప్‌ మరో రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు.

Comments

G
Loading comments...