Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీ స్టాల్‌లో సందడి చేసిన ఎమ్మెల్యేలు

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:53 AM వరంగల్General
టీ స్టాల్‌లో సందడి చేసిన ఎమ్మెల్యేలు - Udayam
హనుమకొండలో హాఫ్‌ మారథాన్‌ సందడి నెలకొన్న వేళ ఆసక్తికర దృశ్యం కనిపించింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కార్యక్రమానికి హాజరుకాగా, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు స్థానిక టీ దుకాణంలో టీ తాగుతూ సందడి చేశారు. నిత్యం రాజకీయాలు, అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా ఉండే నేతలు సాధారణ టీ స్టాల్‌లో కనిపించడం స్థానికులను ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...