వార్తలకు తిరిగి వెళ్లండి
టిబెట్‌లో 7.0 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 16 మంది మృతి చెందగా, మరో 32 మంది గాయపడ్డారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది.
ప్రకంపనల ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్, టెలికమ్యూనికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.
Comments
Loading comments...

