వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి మండలం లచ్చన్నపేట జాతీయ రహదారి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాతుపురం గ్రామానికి చెందిన టీ.వెంకటరమణ గాయపడ్డారు. భార్యతో కలిసి స్కూటీపై టెక్కలి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో కిందపడ్డారు.
ఈ ప్రమాదంలో వెంకటరమణ భార్యకు ఎలాంటి గాయాలు కాలేదు. క్షతగాత్రుడిని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

