వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలిలో గురువారం రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ప్రక్రియను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీ.చంద్రశేఖరరావు పర్యవేక్షిస్తున్నారు.
టీడీపీ, వైసీపీ, జనసేనకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వస్తున్నారు. టెక్కలి సీఐ ఏ.విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ కె.రాము పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

