వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టెక్కలిలో గురువారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. జగతిమెట్ట కూడలి వద్ద ఎన్నికల స్పెషల్ స్క్వాడ్ బృందాలు వాహనాలను తనిఖీ చేశాయి.
ఎన్నికల నియమావళి అమలులో భాగంగా టెక్కలిలోని పలు ముఖ్య కూడళ్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. స్థానిక ఎన్నికల హడావుడి రోజురోజుకూ ఊపందుకుంటోంది.
Comments
Loading comments...

