వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియల్లో హిందూ యువ దుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏడు ద్వారాలతో అలంకరించిన నమూనాలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు చేశారు.
అమ్మవారి విగ్రహం, డెకరేషన్, అన్నదానం, పూజా సామగ్రి, పంతులు, లైటింగ్కు పలువురు దాతలు సహకరించారు. చిందాల సుష్మ-శ్రీనివాస్ రెడ్డి, ఉత్తునూరి రవి పాటిల్ తదితరులు దాతలుగా ఉన్నారు.
Comments
Loading comments...

