వార్తలకు తిరిగి వెళ్లండి

టేక్మల్ పోలీస్ స్టేషన్లో ఎస్సై అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం ఫెటీగ్ డ్యూటీ నిర్వహించారు. స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయడం, ఫైళ్లను క్రమబద్ధీకరించడం, 5S విధానాన్ని అమలు చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.
విధుల్లో క్రమశిక్షణ, సమర్థత పెంపొందించడంతోపాటు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎస్సైతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

