Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టేక్మాల్‌లో ట్యాంకర్‌తో పంటకు నీరు

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 11:06 AM మెదక్General
టేక్మాల్‌లో ట్యాంకర్‌తో పంటకు నీరు - Udayam
టేక్మాల్ మండలం సల్మాన్‌కుంట జీపీ పరిధిలోని మేరుగువానికుంటలో ఓ రైతు ట్యాంకర్‌తో పంటకు నీరందిస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సకాలంలో వర్షాలు కురవకపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికి వచ్చే వరకు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...