వార్తలకు తిరిగి వెళ్లండి

కే. గంగవరం మండలం పాణింగపల్లి చిన్న వంతెన వద్ద టేకి డ్రైన్‌లో గుర్రపుడెక్క పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. పై నుంచి కొట్టుకొస్తున్న పశువుల కళేబరాలు అందులో చిక్కుకోవడంతో దుర్గంధం వ్యాపిస్తోందని స్థానిక రైతులు వాపోతున్నారు.
వంతెన పిల్లర్లకు పేరుకుపోయిన గుర్రపుడెక్కను పూర్తిగా తొలగించి, నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

