Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘టైటానిక్‌’ మరోసారి వాయిదా

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 12:55 PM జాతీయంవినోదం
‘టైటానిక్‌’ మరోసారి వాయిదా - Udayam
కలైయరసన్‌, ఆనంది జంటగా నటించిన తమిళ చిత్రం ‘టైటానిక్‌’ విడుదల మరోసారి వాయిదా పడింది. రజనీకాంత్‌ ‘జైలర్‌ 2’ విడుదలతో థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో అక్టోబర్‌ 16న రావాల్సిన ఈ సినిమాను అక్టోబర్‌ 23కు మార్చారు. జనకీరామన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2016లో ప్రకటించారు. పలు కారణాలతో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.

Comments

G
Loading comments...