వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. 2022లో ఓ సినిమా ప్రమోషన్‌లో సల్మాన్ ఖాన్‌ను ప్రశంసిస్తూ టైగర్ చేసిన వ్యాఖ్యలే దాడికి కారణమని ఓ నిందితుడు విచారణలో వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనం పేర్కొంది. అయితే ఈ విషయంపై అధికారిక నిర్ధారణ వివరాలు వెల్లడికాలేదు.
మరోవైపు పోలీసులు నిందితులకు సంబంధించిన ఆరు బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

