వార్తలకు తిరిగి వెళ్లండి

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనలో ఆమిర్ ఖాన్ అసలు లక్ష్యమని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. గౌరీ స్ప్రాట్‌తో ఆమిర్ మూడో పెళ్లి తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో బెదిరించినట్లు తెలిపాయి.
సెప్టెంబర్ 20 నుంచి ఆమిర్ నివాసంపై మూడుసార్లు రెక్కీ చేసినట్లు, ఆయన బయటకు ఎక్కువగా రాకపోవడంతో లక్ష్యాన్ని టైగర్ ష్రాఫ్ వైపు మార్చినట్లు కథనాల్లో పేర్కొన్నారు.
Comments
Loading comments...

