Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టైగర్‌ ష్రాఫ్‌ కేసులో సీసీటీవీ కీలకం

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 6:13 PM జాతీయంGeneral
టైగర్‌ ష్రాఫ్‌ కేసులో సీసీటీవీ కీలకం - Udayam
టైగర్‌ ష్రాఫ్‌ కాల్పుల కేసులో కొత్త సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అక్టోబర్‌ 18న ముంబయి అంధేరీలోని ఓ హోటల్‌ నుంచి ముగ్గురు నిందితులు బయటకు వెళ్లినట్లు ఆ దృశ్యాల్లో కనిపించింది. వారిలో ఒకరు తుపాకీ ఉన్నట్లు భావిస్తున్న నీలి బ్యాగ్‌తో వెళ్లగా, మిగతా ఇద్దరు పసుపు రంగు పల్సర్‌ బైక్‌పై బయలుదేరారు.

Comments

G
Loading comments...