Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర మంత్రితో టాటా సన్స్ ఛైర్మన్ భేటీ

Follow Udayam on Google
Harika Oct 22, 2026 3:33 PM జాతీయంGeneral
కేంద్ర మంత్రితో టాటా సన్స్ ఛైర్మన్ భేటీ - Udayam
టాటా సన్స్ లిమిటెడ్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు. ఈ భేటీలో భారత్‌లో విద్య, పారిశ్రామిక వృద్ధి, వ్యాపార రంగానికి సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు.

Comments

G
Loading comments...