వార్తలకు తిరిగి వెళ్లండి

టీమ్ఇండియాతో తొలి వన్డేలో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్మృతి మంధానకు ఫుల్ టైమ్ కెప్టెన్‌గా ఇదే తొలి వన్డే. కలిత అరంగేట్రం చేస్తున్నారు.
IND: స్మృతి మంధాన(C), షెఫాలీ వర్మ, ప్రతికా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్, తేజల్, దీప్తీ శర్మ, రిచా ఘోష్, సయాలి, క్రాంతి గౌడ్, శ్రీచరణి, కలిత
ZIM: బిజా, మేయర్స్, న్యాషా, ముపాచిక్వా, దురురు, తిరిపానో, మిచెల్, సిబాండా(C), మాకుశా, ఫిరి, ఒలిండర్.
Comments
Loading comments...

