Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టారిఫ్‌ల హెచ్చరికతోనే భారత్‌- పాక్‌ యుద్ధం ఆగింది: ట్రంప్‌

Follow Udayam on Google
Harika Oct 24, 2026 12:15 PM అంతర్జాతీయంGeneral
టారిఫ్‌ల హెచ్చరికతోనే భారత్‌- పాక్‌ యుద్ధం ఆగింది: ట్రంప్‌ - Udayam
గతేడాది భారత్‌–పాకిస్థాన్‌ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి పేర్కొన్నారు. యుద్ధం ఆపకపోతే రెండు దేశాలపై 250% టారిఫ్‌లు విధిస్తానని, వాణిజ్యం నిలిపివేస్తానని హెచ్చరించినట్లు తెలిపారు. తన హెచ్చరికతో ఇరు దేశాలు ఆగ్రహించినా కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్‌ చెప్పారు. ఈ యుద్ధంలో 11 యుద్ధవిమానాలు కూలిపోయాయని ఫ్లోరిడాలో జరిగిన సభలో వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...