Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టామ్‌ క్రూజ్‌కు ప్రతిష్ఠాత్మక AFI పురస్కారం

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 4:21 PM జాతీయంవినోదం
టామ్‌ క్రూజ్‌కు ప్రతిష్ఠాత్మక AFI పురస్కారం - Udayam
హాలీవుడ్‌ స్టార్‌ టామ్‌ క్రూజ్‌కు ఏఎఫ్‌ఐ లైఫ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కనుంది. సినిమారంగానికి ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించనున్నారు. 2027 ఏప్రిల్‌ 24న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో వేడుక జరగనుంది. ఇటీవలే క్రూజ్‌కు గౌరవ ఆస్కార్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.

Comments

G
Loading comments...