Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టామ్‌ క్రూజ్‌ ఆస్తుల విలువ రూ.5,500 కోట్లు

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 9:57 AM జాతీయంవినోదం
టామ్‌ క్రూజ్‌ ఆస్తుల విలువ రూ.5,500 కోట్లు - Udayam
హాలీవుడ్‌ స్టార్‌ టామ్‌ క్రూజ్‌ నికర ఆస్తుల విలువ సుమారు 600 మిలియన్‌ డాలర్లు (రూ.5,500 కోట్లకు పైగా)గా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. సినిమాల పారితోషికంతో పాటు నిర్మాణ సంస్థ, అమెరికాలోని పలు ఆస్తులు ఆయన సంపదలో భాగంగా ఉన్నాయి. కెరీర్‌ ప్రారంభంలో ఒక్కో సినిమాకు 50 వేల డాలర్లు తీసుకున్న ఆయన పారితోషికం భారీగా పెరిగింది.

Comments

G
Loading comments...