వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ అల్వాల్‌లోని ఎంఈఎస్ కాలనీలో చెట్టు కొమ్మలు నరుకుతుండగా విద్యుత్ తీగలు తగిలి సూర్యనారాయణ అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
భార్య, ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్న సూర్యనారాయణ మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

