వార్తలకు తిరిగి వెళ్లండి

తొట్టంబేడు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎం.హరిత నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం బీసీ మహిళా కేటగిరీకి కేటాయించడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన హరిత అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో తొట్టంబేడు ఎంపీటీసీ సెగ్మెంట్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

