వార్తలకు తిరిగి వెళ్లండి

తొర్రూర్ మండలంలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో సాగు పెట్టుబడులు తిరిగొస్తాయో లేదోనని ఆవేదన చెందుతున్నారు.
యాసంగి పంటల సాగుపై నిర్ణయం తీసుకోలేకపోతున్న రైతులు, ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

