వార్తలకు తిరిగి వెళ్లండి

తొండూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గురువారం 8 ఎంపీటీసీ స్థానాలకు 11 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి హరి ప్రసాద్ తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తొండూరు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

