వార్తలకు తిరిగి వెళ్లండి

తొండంగిలో MPTC ఎన్నికల నామినేషన్ల వేళ మాజీ మంత్రి, YCP నేత దాడిశెట్టి రాజాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం తొండంగిలో జరిగే నామినేషన్ ప్రక్రియకు వెళ్లకుండా ఎస్.అన్నవరంలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.
దీంతో తొండంగిలో రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల నేపథ్యంలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

