వార్తలకు తిరిగి వెళ్లండి

తొండలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు కందుకూరి సోమన్న ఆధ్వర్యంలో ఎంఎస్ఎఫ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చెరుకు యాదగిరి, ఉపాధ్యక్షుడిగా లోకేష్ గణేష్, ప్రధాన కార్యదర్శిగా ఎం. కిరణ్, అధికార ప్రతినిధిగా పి. బాబు ఎంపికయ్యారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

