Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొమ్మిది హత్యలపై సింగ్ వివరణ

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 10:48 PM జాతీయంGeneral
తొమ్మిది హత్యలపై సింగ్ వివరణ - Udayam
నితీశ్ కుమార్‌కు మద్దతిచ్చిన సమయంలో తొమ్మిది మందిని హత్య చేయించానంటూ బిహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే మీడియా తన మాటలను వక్రీకరించిందని ఆయన ఖండించారు. తన అనుచరులు తొమ్మిది మంది హత్యకు గురయ్యారని చెప్పడమే ఉద్దేశమన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నీరజ్ కుమార్ ఎంపికను వ్యతిరేకిస్తున్నప్పటికీ, నితీశ్‌తో విభేదాలు లేవని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...