Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొమ్మిది అవతారాల్లో అమ్మవారి దర్శనం

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 12:15 PM నిజామాబాద్General
తొమ్మిది అవతారాల్లో అమ్మవారి దర్శనం - Udayam
నిజామాబాద్‌ మార్కండేయ పద్మశాలి మందిరంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తూ ప్రత్యేక పూజలందుకుంటున్నారు. మందిరం ఛైర్మన్‌ సురేందర్‌, పద్మశాలి సంఘం నంబర్‌ 11 అధ్యక్షుడి ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నారు. మాలధారణ స్వాములు, మహిళలు, చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...