Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభిషేక్‌ ప్రపంచ రికార్డు

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 3:58 PM జాతీయంక్రీడలు
అభిషేక్‌ ప్రపంచ రికార్డు - Udayam
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో తొలి బంతికే అత్యధిక సార్లు సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన అతడు, ఈ ఘనతను ఏడుసార్లు సాధించాడు. ఇప్పటివరకు అఫ్గానిస్థాన్ ఆటగాడు షఫికుల్లా షిన్వారీ (6) పేరిట ఉన్న రికార్డును అభిషేక్ అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో 12 బంతుల్లో 29 పరుగులు చేశాడు.

Comments

G
Loading comments...