వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి రూరల్ మండలం తనపల్లి పద్మగిరి కొండపై పౌర్ణమి సందర్భంగా ఆదివారం రాత్రి శ్రీసుబ్రహ్మణ్యస్వామికి పూజలు నిర్వహించారు. వర్షం, చీకటిని లెక్కచేయకుండా భక్తులు గిరిప్రదక్షిణ కొనసాగించారు.
పాముల భయం, చీకట్లో రాళ్లు తగిలి గాయాలయ్యే ప్రమాదం మధ్య భక్తులు ప్రదక్షిణ పూర్తి చేశారు. గిరిప్రదక్షిణ మార్గంలో వీధిలైట్లు ఏర్పాటు చేసి, రహదారి నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

