వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడంతో తణుకులో ఆశావాహుల్లో నిరుత్సాహం నెలకొంది. తణుకు మున్సిపాలిటీలోని 44 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు.
పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు, ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తొలిదశ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిలిపివేయడంతో వారిలో అయోమయం నెలకొంది.
Comments
Loading comments...

