వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరులో కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై సైదులు (22) అనే యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యను పుట్టింటికి పంపే విషయంలో ఇరుకుటుంబాల మధ్య తీవ్రమైన వివాదం చోటుచేసుకుంది.
ఈ గొడవలో అత్తగారింటి సభ్యులు తన తండ్రి బిచ్చయ్యపై దాడి చేయడంతో అవమానంగా భావించిన సైదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
Comments
Loading comments...

